సిజ్లింగ్ "తృప్తి"

'యానిమల్' సినిమాతో నేషనల్ క్రష్‌నే క్రష్ చేసిన బ్యూటీ 'తృప్తి డిమ్రి'

2017లో బాబీ డియోల్, సన్నీ డియోల్ 'పోస్టర్ బాయ్స్'తో  తెరంగ్రేటం.

ఖాలా(Qala), బుల్బుల్(Bulbbul) సినిమాలతో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

ఈ ఏడాది విక్కీ కౌశల్ 'బ్యాడ్ న్యూస్' మూవీతో మరో సూపర్ హిట్ సాధించింది.

రణ్‌బీర్ కంటే విక్కి‌నే బెస్ట్ ఫ్రెండ్ అంటూ సినీ వర్గాల్లో రచ్చ లేపింది. 

నెక్స్ట్ రాజ్‌కుమార్ రావుతో 'విద్యా కా వో వాలా వీడియో' సినిమాల్లో మెరవనుంది.

భూల్ భులయ్యా 3 సినిమాకి సైన్ చేసి బాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన హంగామా చేస్తుంది.

సెన్సేషనల్ తమిళ చిత్రం 'పరియేరుమ్ పెరుమాల్' హిందీ రీమేక్ ధడక్ 2లో 'సిద్దాంత్ చతుర్వేది' సరసన      నటిస్తుంది.

రెగ్యులర్ రోల్స్ కంటే చాలెంజింగ్ రోల్స్ చేయడానికే ఇష్టపడుతుందట ఈ 'సిజ్లింగ్ క్వీన్'.