హిందీ కామెడీ మూవీ పోస్టర్ బాయ్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది త్రిప్తి డిమ్రి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్ తో యువతను క్లీన్ బౌల్డ్ చేసింది

తాజాగా విడుదలైన భూల్ భూలయ్యా 3 లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది

త్రిప్తి 2024 ఐ.ఏమ్.డి.బి జాబితాలో భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ అయ్యింది

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది త్రిప్తి

సోషల్ మీడియాలో ఆమె ఫ్యాషన్ సెన్స్ కు మంచి క్రేజ్ ఉంది

ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ సూట్ సెట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు

త్రిప్తి ధరించిన షార్ట్ సూట్ సెట్ అందరిని ఆకట్టుకుంటుంది

త్రిప్తి డిమ్రి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి