మీనాక్షి చౌదరి క్రష్ ఎవరో తెలుసా..
సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో హిట్టు అందుకొని వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ భామ
తను ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచినప్పటి నుండి ఎవరో ఒక హీరోతో డేటింగ్ లో ఉందని,పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.
తనపై వస్తున్న రూమర్స్ ని ఖండిస్తూనే మీనాక్షి తన లవ్ లైఫ్ గురించి చెప్పేసింది.
ప్రస్తుతం అయితే నా ఫోకస్ అంత సినిమాలపైనే ఉంది.చెప్పేసింది.
స్కూల్ లేదా కాలేజీలో స్టూడెంట్స్ కు కచ్చితంగా టీచర్లపై క్రష్ ఉంటుంది. నాక్కూడా అలాంటిదే ఉంది
నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా క్లాస్ లో ఓ టీచర్ అంటే చాలా ఇష్టం.
అదే నా ఫస్ట్ క్రష్ అండ్ లవ్." అంటూ తన ఫస్ట్ క్రష్ ని రివీల్ చేసింది.
నేను ఎవరి ప్రేమలో పడలేదు. కెరీర్ పై మాత్రమే ఫోకస్ పెడుతూ వస్తున్నాను అని మాట్లడింది
ప్రేమ, పెళ్ళికి టైమ్ ఉంది. ప్రస్తుతానికి సినిమాలే నా లోకం" అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
Related Web Stories
నెక్స్ట్ సోమవారం ప్రభాస్దే..
టాలెంటున్న తెలుగమ్మాయి.. ఛాన్సులు మాత్రం
పాయల్ రాజ్ఫుత్కు బంపరాఫర్
ఎన్టీఆర్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్