చిరంజీవి, భార్య సురేఖతో విహారానికి అమెరికా బయలుదేరివెళ్లారు. రాగానే తిరిగి 'విశ్వంభర' సినిమా షూటింగ్

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష, 95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు 

'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా జంట వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ ఈరోజు చారిత్రాత్మక పుల్వామా సందర్శన 

సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' ప్రీమియర్ షోలకి మంచి స్పందన 

నిహారిక కొణిదెల నటిస్తున్న తమిళ సినిమా 'మద్రాస్ కారన్' షూటింగ్ ఈరోజు మొదలైంది 

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన 'టిల్లు స్క్వేర్' ట్రైలర్ ఈరోజు విడుదలవుతోంది 

ఒకప్పుడు కుటుంబసమేతంగా చూడగలిగే సినిమాలు తీసిన హిట్ దర్శకుడు విజయ్ భాస్కర్, ఇప్పుడు తన తనయుడు శ్రీ కమల్ తో చేస్తున్న సినిమా 'ఉషా పరిణయం' ఫస్ట్ లుక్ విడుదల