'అన్షు అంబానీ'పై నీచమైన  కామెంట్స్ చేసిన డైరెక్టర్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'అన్షు అంబానీ'

నాగార్జున మన్మధుడు సినిమాతో తెరంగ్రేటం చేసింది..

ఆ తర్వాత ప్రభాస్.. రాఘవేంద్ర సినిమాలో కనిపించింది.

 తర్వాత ఒకటి, రెండు చిన్న గెస్ట్ రోల్స్ కనిపించి మాయమైపోయింది..

కాగా, 22 ఏళ్ల కెరీర్ బ్రేక్ తర్వాత ఆమె తిరిగి నటించేందుకు సిద్ధమైంది.

కమర్షియల్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన 'మజాకా' సినిమాతో రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.

ఇందులో ఆమె సీనియర్ యాక్టర్ రావు రమేష్ కి జోడిగా నటించడం గమనార్హం..

 కాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్ లో డైరెక్టర్ ఆమె శరీర ఆకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.