ఈ కన్నడ చిన్నదాని కోరిక ఏంటంటే..

నా పేరు ప్రియాంక దిమ్మేష్‌.. నా మాతృభాష కన్నడం

తమిళంలో అనర్గళంగా మాట్లాడాలన్నదే నా కల

కొన్నేళ్ళ విరామం తర్వాత మళ్ళీ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నా

శ్రీకాంత్‌ హీరోగా నటిస్తోన్న ‘సత్తమిండ్రి ముత్తం తా’తో కోలీవుడ్‌‌కు పరిచయమవుతున్నా..

నా మేనేజరు, హీరో శ్రీకాంత్‌ మేనేజర్లు స్నేహితులు కావడంతో ఈ అవకాశం వచ్చింది.

నేను ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నాను.

తమిళ భాష బాగా నేర్చుకుని సినీ అవకాశాలు పొందాలన్నదే నా కోరిక.

త్వరలోనే కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవుతానని అనుకుంటున్నాను.