పలికే ప్రతి పదానికి లక్షలు ఆర్జించాడు  ఈ నటుడు

జాన్ విక్‎లో ప్రతి మాటకు 33 లక్షలు ఆర్జించాడు కీయాను రీవ్స్

 కీయాను జాన్ విక్ మొదటి మూడు చిత్రాలలో సగటున 500 పదాలు మాట్లాడాడు

 యాక్షన్ సినిమాలో మాటలు ఎక్కువయ్యాయని భావించాడు కీయాను రీవ్స్

అతని పాత్ర మాటల ద్వారా కాకుండా యాక్షన్ ద్వారా మాట్లాడాలని కీయాను కోరుకున్నాడు

రచయితలు తక్కువ మాటలు రాయాలని మాటలకూ గాను పారితోషకం తీసుకున్నాడు

జాక్ విక్‎లో అతను ఒక్కో పదానికి 39 వేల డాలర్లు (సుమారు 32 లక్షలు  రూపాయలు) తీసుకున్నాడు

380 పదాలు మాట్లాడినందుకు 15 మిలియన్ డాలర్లు (సుమారు 128 వందల కోట్లు) తీసుకున్నాడు 

అతని ప్రయోగం విజయవంతం అయ్యి సినిమా ఉత్తమ సమీక్షలను అందుకుంది 

సినిమా ఘన విజయం కావడంతో పాటు విమర్శకుల మెప్పును కూడా పొందింది