మున్నా భాయ్ కోసం ఐదు సగం పూర్తయిన స్క్రిప్ట్‌లు ఉన్నాయి

స్క్రిప్ట్ కోసం ఆరు నెలలు గడిపాను, ఇంటర్వెల్‌కి చేరుకున్నాను 

అంతకు మించి యింకా వెళ్ళలేదు అని రాజ్‌కుమార్ హిరానీ అన్నారు

మున్నా భాయ్ ఎల్‌ఎల్‌బి, మున్నా భాయ్ చల్ బేస్, మున్నా భాయ్ చలే అమెరికా మరిన్ని ఉన్నాయి

ముందు చిత్రాల కంటే మెరుగ్గా ఉండాలి

100 సంవత్సరాల సినిమా చరిత్రలో ప్రతిదీ చెప్పబడింది

కానీ మున్నా భాయ్ 3 కి సంభందించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది

ఆ ఆలోచనపై పని చేస్తున్నాను అని అన్నారు

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం లో మున్నా భాయ్ MBBS, లగే రహో మున్నా భాయ్ వచ్చాయి