దేశవ్యాప్తంగా.. ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన, ఓడిన సినిమా తారలు వీరే
అమేథిలో స్మృతి ఇరానీ (BJP)
కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలయింది
నటి రాధిక (BJP) తమిళనాడు విరుద్ నగర్ నుంచి ఓడిపోయింది
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
భార్య షిమోగ అభ్యర్థి గీత(కాంగ్రెస్) ఓటమి
భోజ్‌పురి అగ్ర నటుడు దినేష్ లాల్ యాదవ్ (BJP) అజంగఢ్ (Up) ఓటమి
కేరళ సీనియర్ నటుడు కృష్ణ కుమార్ కోల్లం అభ్యర్థి (BJP) ఓటమి
బెంగాల్ నటుడు హిరణ్మోయ్ చటోఫాధ్యాయ్ (BJP) ఓటమి
నటుడు, దర్శకుడు కడలూరు అభ్యర్థి తంగర్ బచన్ (PMK) ఓటమి
కేరళ సీనియర్ నటుడు ముఖేష్ కోల్లం అభ్యర్థి (CPI) ఓటమి
బెంగాల్ నటి, సిట్టింగ్ ఎంపీ హుగ్లీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ (Bjp) ఓటమి
భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ బీహర్ (ఇండిపెండెంట్) ఓటమి
విజయ్‌కాంత్ కుమారుడు, తమిళ నటుడు విజయ ప్రభాకరన్ (DMDK) ఓటమి
నటి, అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ (BJP) ఓటమి
భోజ్‌పురి నటి కాజల్ నిషద్ (SP) ఓటమి
బెంగాలి నటి జూన్ మాలియా (TMC) మేదినీ పూర్‌లో విజయం సాధించారు
బెంగాల్ నటుడు దీపక్ అధికారి (TMC) ఘటల్ నుంచి గెలిచారు
బాలీవుడ్ నటి హేమామాలిని (BJP) మధుర నుంచి గెలిచారు
భోజ్‌పురి మెగాస్టార్ మనోజ్ తివారి (BJP) నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ కుమార్ పై విన్ అయ్యారు
బెంగాలీ నటి సతాబ్ది రాయ్ (TMC) నాలుగోసారి బీర్భం నుంచి గెలిచారు
కంగనా రనౌత్ (BJP) హిమాచల్ మండి నుంచి విజయం సాధించారు
భోజ్‌పురి స్టార్ రవికిషన్ (BJP) గోరఖ్‌పుర్ నుంచి విజయం సాధించారు
తమిళ నటుడు విజయ్ వసంత్ (కాంగ్రెస్) కన్యాకుమారి నుంచి విజయం సాధించారు
అసన్‌సోల్ సిట్టింగ్ ఎంపీ శతృఘ్న సిన్హా (కాంగ్రెస్) విజయం సాధించారు
బెంగాలీ నటి రచనా బెనర్జీ (TMC) హుగ్లీ నుంచి విజయం సాధించారు
మలయాళ స్టార్ సురేశ్ గోపి (BJP) త్రిసూర్ నుంచి గెలిచారు
టీవీ రాముడు అరుణ్ గోవిల్
(BJP) మీరట్ నుంచి విన్ అయ్యారు
Related Web Stories
రీసెంట్‌గా తెలుగులో ఓటీటీకి వచ్చిన హాలీవుడ్ డబ్బింగ్, స్ట్రెయిట్ చిత్రాలివే
కాజల్ అగర్వాల్, ఇప్పటికీ చెరగని అందం
ఈమె గురించి తెలుసుకోవాల్సిందే!
నేహా శర్మ.. తగ్గేదేలే! ఫ్రీ షో ఆపేదే లే