ఎన్టీఆర్ అంటేనే పౌరాణిక పాత్రలకి పేరు, అందులో రాముడు అనగానే గుర్తొచ్చేది ఎన్టీఆర్ పేరే, 'లవకుశ' (1963) సినిమాలో రాముడు
శోభన్ బాబు రాముడిగా అద్భుతంగా కనిపించింది బాపు దర్శకత్వంలో వచ్చిన 'సంపూర్ణ రామాయణం' (1971).
నారదుడు, కృష్ణుడు పాత్రలో ఎక్కువగా కనిపించిన కాంతారావు 'వీరాంజనేయ' (1968) సినిమాలో రాముడిగా కనిపించారు
హరనాథ్ రాముడిగా నటించిన సినిమా 'సీతారామ కళ్యాణం' (1961). ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకుడు, అలాగే రావణాసురిడి పాత్ర కూడా వేశారు
బాపు దర్శకుడిగా 'సీతాకళ్యాణం' (1976) లో మలయాళం నటుడు రవి రాముడిగా వేశారు.
దర్శకుడు బాపు 'శ్రీరామరాజ్యం' (2011) సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించారు
ప్రభాస్ శ్రీరాముడిగా, ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' గత సంవత్సరం విడుదలైంది
దర్శకుడు గుణశేఖర్ 1997లో పిల్లలతో 'రామాయణం' సినిమా చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర చేశారు
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామదాసు' (2006)లో సుమన్ రాముడిగా కనిపిస్తారు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'దేవుళ్ళు' (2000)లో శ్రీకాంత్ ఒక పాటలో రాముడిగా కనిపిస్తారు
Related Web Stories
ఈ ఉల్లూ.. ఆల్ట్ బాలాజీ తారల పేర్లు మీకు తెలుసా!
శ్రుతీహాసన్ అంతరంగం..!
రానా బ్యూటీ.. కంటెంట్ గ్యారెంటీ!
రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. 'పుష్ప'కు, 'పుష్ప 2'కు అదే తేడా