అప్పుడు రవితేజతో ఒకే ఒక్క సినిమా.. ఇప్పుడు రచ్చ రచ్చ!
మాస్ మహారాజా రవితేజ సరసన ఒకే ఒక్క సినిమాలో కనిపించింది
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఆ తర్వాత మాత్రం అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీని చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఆమె మరెవరో కాదు.. శియా గౌతమ్. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు..
కానీ మాస్ మహారాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన శియా గౌతమ్. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ చిత్రంలో నటించింది.
ఆ సినిమా సైతం హిట్ కాలేదు. దీంతో అక్కడ సైతం ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు.
దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
రెగ్యులర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
రవితేజ సరసన నేనింతే సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన శియా.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
Related Web Stories
అన్షు అంబానీ కాదు.. అన్షు సాగర్: ‘మన్మథుడు’ అన్షు ముచ్చట్లివే!
ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ నటించే ఛాన్స్ వస్తుందో రాదో..
లెస్బియన్‌గా తెలుగు హీరోయిన్.. అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే
అబ్బాయిలు అలా ఉంటే నాకు బాగా నచ్చుతారు: ఖుషీ