యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఉపేంద్ర
లహరి ఫిల్మ్స్ బ్యానర్ పై జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు
డిసెంబర్ 20వ తేదీన కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు
తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు
మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ట్రైలర్ చూసి ప్రశంసించారు
ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని తెలిపారు
తాను ఉపేంద్రకు పెద్ద ఫ్యాన్ గా మారానని ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు
ట్రైలర్ చూసి షాకయ్యానని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అమీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు
ఆ తర్వాత ఉపేంద్రను అమీర్ ఖాన్ విష్ చేయగా.. ఆయన థ్యాంక్స్ చెప్పారు
Related Web Stories
ఏడడుగుల బంధంలోకి కీర్తి సురేశ్
భారత్ లో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రాలు ఏవో తెలుసా?
లుక్స్ తో అదరగొడుతున్న ప్రియాంక
'మిస్ యూ’ అంటూ వస్తున్నా ఆషికా రంగనాథ్