ఈ నేపథ్యంలో  యశ్ మాట్లాడుతూ.. 

ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, 

ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాం,

టాక్సిక్‌ అనే పదాన్ని ఎన్నో సందర్భాల్లో వాడుతుంటాం, 

ప్రస్తుతం మనలో చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం,

విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం

అందుకే ఈ టైటిల్‌ ట్యాగ్‌లైన్‌ కథకు సందర్భానుగుణంగా ఉంటుందనిపించింది అన్నారు