బాలీవుడ్‌ బ్యూటీ  దీపికా పదుకొణె

లాస్టియర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీపికా పదుకొణె

ఏడాదిగా ఆమె తన బిడ్డ కోసమే సమయం కేటాయిస్తుంది.

బ్యాక్‌ టు వర్క్‌ అంటూ షూటింగ్స్‌తో బిజీ అవుతుంది

ఒక అమ్మగా షూటింగ్‌కు వెళ్లడం సవాల్‌తో కూడిన పనే. అని చెప్పారు

ప్రస్తుతం నేను నా జీవితంలో మాతృత్వపు మాధుర్యాన్ని ఎంతగానో ఆస్వాదిస్తునాను

షూటింగ్‌లతో బిజీ కావడానికి సిద్థమవ్వాలి.నా కుమార్తెకు తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూనే సినిమా షూటింగ్స్‌కు వెళ్లాతాను

మాతృత్వం అనేది గొప్ప అనుభూతి.ఇది నేను ఎంచుకునే సినిమాలపై ప్రభావం చూపుతుందని నాకు తెలుసు.

నేను తల్లి కాకముందు కూడా సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాను.ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాను అని దీపికా చెప్పారు