పాయల్‌తో మామూలుగా ఉండదు మరి!

ఢిల్లీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్  పంజాబీ సినిమాతో హీరోయిన్ గా కెరీర్‌ ప్రారంభించింది

తొలి చిత్రం 'చెన్నా మెరేయా’తోనే బెస్ట్‌ డెబ్యూ  హీరోయిన్ గా  ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ అందుకొంది.

అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100’తో తెలుగుతెరకు పరిచయమైంది.

తెలుగులో తొలి చిత్రంతోనే గ్లామర్‌ డాల్‌, హాట్‌ బ్యూటీ మార్క్‌ తెచ్చుకుంది.

హిందీ, తెలుగు, పంజాబీ, కన్నడ, తమిళ ఐదు బాషల్లో  హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

హిందీలో సినిమాలే కాకుండా టీవీ సీరియళ్లతోనూ మెప్పించింది.

హీరోయిన్ గా  20 చిత్రాలు చేసినా  ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం చిత్రాలే ఆమెకు పెద్ద హిట్‌గా నిలిచాయి.

ప్రస్తుతం తెలుగులో 'కిరాతక' చిత్రంలో నటిస్తోంది.

డార్లింగ్ ప్రభాస్ అంటే పాయల్ కు పిచ్చి అభిమానం. టాలీవుడ్లో అతనే ఆమె క్రష్