బాలిలో.. దీప్తి సున‌య‌న జ‌ల్సా

సోష‌ల్ మీడియా జ‌నాల‌కు 

పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు

దీప్తి సున‌య‌న

బిగ్‌బాస్ రియాలిటీ షోకు

వెళ్లోచ్చిన త‌ర్వాత‌

మంచి పేరు క‌మాయించిన

ఈ తెలంగాణ అమ్మాయి

అడ‌పాద‌డ‌పా

ఒక‌టి రెండు చిత్రాల్లోనూ న‌టించింది

కానీ త‌ను ప్ర‌త్యేకంగా చేసిన

వీడియో సాంగ్ అల్బ‌మ్‌లే

 ఆమెను యూ ట్యూబ్ స్టార్‌ను చేశాయి

ప్ర‌స్తుతం షూటింగ్‌ల‌కు విరామం ఇచ్చి

ఇండోనేషియా బాలిలో

విహార యాత్ర‌ను ఎంజాయ్ చేస్తూ

అక్క‌డి ఫొటోలు, వీడియోల‌తో

వీక్ష‌కుల‌కు స‌రిపోను

విజువల్‌ ట్రీట్ ఇస్తోంది

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది

ఆ అందాల‌ను మీరూ చూసేయండి

ఆస్వాదించేసేయండి