తెలుగు చిత్ర పరిశ్రమ నా సొంత ఇల్లు
లాంటిది అంటోన్న శ్రీలీల
మొదటగా కన్నడ సినిమాలో నటించి తర్వాత పెళ్లి సందడి 2 తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ
తర్వాత రవితేజకు జోడిగా నటించిన ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో నటించింది
పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో జత కట్టింది
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ
త్వరలో బాలీవుడ్ లోకి వెళ్తోన్న ఈ భామకు ఒక ప్రశ్న ఎదురైంది
టాలీవుడ్ ను వదిలిపెడతారా అనే ప్రశ్నకు తెలుగు చిత్ర పరిశ్రమ తనకు సొంత ఇల్లు లాంటిది
నేనేందుకు వదిలి పెడతానని సమాధానం ఇచ్చింది శ్రీ లీల
Related Web Stories
పుష్ప బ్యూటీ ఎంత సంపాదించిందంటే..
ఎల్లమ్మ కోసం కీర్తి సురేశ్
అందాల నిధి అగర్వాల్ ఇష్టాయిష్టాలేంటో మీకు తెలుసా..
నేను చూడలేదు..కానీ అగ్రీమెంట్లో అలా ఉంది