శ్రీలీల‌.. మ‌త్స్య క‌న్య‌

వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్లి 

టాలీవుడ్‌లో ఓ ప్ర‌త్యేక స్థానం

సుస్థిరం చేసుకున్న న‌టి శ్రీలీల‌

ఈ ఏడాది గుంటూరు కారం చిత్రం 

త‌ర్వాత మ‌రో సినిమాలో 

క‌నిపించ‌ని ఈ ముద్ద‌గుమ్మ

ఇటీవ‌లే విదేశాల‌లో త‌న చ‌దువును పూర్తి చేసుకుంది

ఇప్పుడు మ‌ళ్లీ ఓ నాలుగైదు సినిమాల‌ను లైన్‌లో పెట్టింది  

 అడ‌పా ద‌డ‌పా ప్రైవేట్ కార్య‌మాల్లో ద‌ర్శ‌ణ‌మిస్తోంది

మ‌రోవైపు క‌మ‌ర్శియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ బిజీగా ఉంది

తాజాగా ఓ ఫొటో షూట్‌లో 

మ‌త్స్య క‌న్య లుక్‌లో మెరిసింది

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి

మీరూ ఓ లుక్కేయండి