ర‌మ్య ప‌సుపులేటి.. ఎంత‌కు త‌గ్గ‌ట్లేదేంటి!

సోష‌ల్ మీడియా యూజ‌ర్స్‌కు ఎక్కువ‌గా

ప‌రిచ‌యం అక్కర్లేని పేరు ర‌మ్య ప‌సుపులేటి

2018లో హుషారు సినిమాతో  ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న‌ది

గ‌డిచిన ఐదారేండ్లుగా అడ‌పా  ద‌డ‌పా, సినిమాలు చేస్తూ వ‌స్తోంది

ఇప్పటివరకు చెప్పుకోత‌గ్గ  ఏ పెద్ద‌ సినిమాల్లో న‌టించ‌కున్నా

ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే వ‌స్తోంది

 సోష‌ల్ మీడియాలో య‌మా  యాక్లివ్‌గా ఉండే ర‌మ్యకు

ఫాలోవ‌ర్స్ సంఖ్య గ‌ట్టిగానే ఉంది

అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌తి రోజూ  త‌న గ్లామర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ

అభిమానులు సంతృప్తి ప‌డేలా చేస్తోంది

 ప్ర‌స్తుతం వెకేష‌న్ మోడ్‌లో..

హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న తెలుగు అందం

అక్క‌డ వివిధ భంగిమల్లో ఫొటోలు దిగుతూ

నెట్టింట ర‌చ్చ లేపుతోంది

తాజాగా స‌ముద్ర‌పు ఒడ్డున

 టూ పీస్ బికినీలో ద‌ర్శ‌నమిచ్చి

యువ‌త‌కు నిద్ర లేకుండా చేసింది

మీరూ.. చూసి

ఆ అందాల‌ను ఆస్వాదించండి