ఎన్ని సినిమాలు ఉన్న అనుకున్న రోజే..
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్గా వెలిగింది తమన్నా
తెలుగులో చివరిగా ఆమె భోళా
శంకర్ లో నటించింది
ఇప్పుడు ఓదెల 2 తో తెలుగులో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతోంది
‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు ఓదెల 2 సీక్వెల్
ఓదెల 2 ను ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నారు
జాక్,గుడ్ బ్యాడ్ అగ్లీ ముందు వారంలో విడుదలవుతున్నాయి
‘కన్నప్ప’ తర్వాతి వారంలో రిలీజ్ అవుతోంది
ఏప్రిల్ 17 కే ‘భైరవం’ కూడా విడుదలవుతోంది
ఇన్ని సినిమాల మధ్య ‘ఓదెల-2’ విడుదల అవ్వడం సాహసమే
Related Web Stories
లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ తో జాన్వీ కపూర్
ట్రేడిషనల్ లుక్ బ్లాక్ చీరలో శివానీ
హ్యాపీగా ఉండాలంటోన్న రకుల్
సినిమా తర్వాత సినిమాలతో బిజీగా మారిన అనుపమ