అమరన్ చిత్రం దీపావళి కానుకగా ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయ్యింది
ఈ సినిమాని కార్గిల్ యుద్దంలో మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా
డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి తెరకెక్కించాడు
స్టార్ హీరో, సినీ నిర్మాత కమల్ హాసన్ నిర్మించారు
చిత్ర నిర్మాతలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్,ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు
సినిమా చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశారు
నేటి యువతరానికి పుస్తకాల రూపంలో, అలాగే సినిమాల రూపంలో
వాస్తవ కథలను అందించడం విశేషమని దర్శకుడు కెపి రాజ్‌కుమార్ ని అభినందించారు
ఇండియన్ ఆర్మీ అనుమతితో జమ్మూ కాశ్మీర్‌లోని రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు
ఇప్పటికే సినిమా చూసిన ఆర్మీ అధికారులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు
Related Web Stories
ఓటీటీలోకి రాబోతున్న ‘వేట్టయన్’
Roopa Koduvayur: పండగంతా ఈ భామదే
‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడిగా...
రవితేజ 75 వ సినిమా కు అదిరిపోయే టైటిల్