మృణాళిని.. కొత్తింటి గృహ ప్ర‌వేశం

వ‌రుణ్ తేజ్ గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి

మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ముద్దుగ‌మ్మ మృణాళిని ర‌వి

ఆ త‌ర్వాత త‌మిళంలో, తెలుగులో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని

ఉప‌యోగించుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకెళుతుంది

ఈ క్ర‌మంలో తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామా మ‌శ్చీంద్ర,

త‌మిళంలో విక్ర‌మ్ కోబ్రా, విశాల్ ఎనిమీ సినిమాల్లో న‌టించింది

తాజాగా మృణాళిని త‌న క‌ష్టార్జితంతో తండ్రితో క‌లిసి

బెంగ‌ళూరులో ఓ సొంతింటిని నిర్మించుకుని గృహ ప్ర‌వేశం చేసింది

ఈ సంద‌ర్భంగా త‌ను చిన్న‌త‌నం నుంచి కంటున్న సొంతింటి క‌ల‌ను

 ఇప్ప‌టికీ తీర్చుకున్నాన‌ని

ఇప్పుడు సంతోషంగా ఉందంటూ

సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి

ఫంక్ష‌న్ ఫొటోలు జ‌త చేసింది

ఇప్పుడీ చిత్రాలు సామాజిక మాధ్య‌మాల్లో

బాగా వైర‌ల్ అవుతున్నాయి

మీరూ చూసేయండి