తమన్నా లైఫ్ మార్చిన సినిమా..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే బోలెడంత లక్ ఉండాలి.
బాంబేలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. 13 ఏళ్లకే నటన మొదలుపెట్టేసింది.
అక్కడ నుంచి ఒక్కో భాషల్లో నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీ' సినిమాతో హీరోయిన్‌గా మారింది
హ్యాపీడేస్' సినిమా ఈమె లైఫ్‌లో టర్నింగ్ పాయింట్.
నాగచైతన్యతో చేసిన '100% లవ్' మూవీ తమన్నాని స్టార్ హీరోయిన్ చేసింది.
తెలుగు, తమిళం, హిందీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది.
నటుడు విజయ్ వర్మతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న తమన్నా..
2025లో శ్రీమతి కాబోతుంది.
Related Web Stories
హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్..
శ్రీదేవి ని మైమరిపిస్తున్న ఖుషి కపూర్
గేమ్ ఛేంజర్ చూశా..ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై పోలీస్ కమిషనర్ సంచలన వీడియో విడుదల