సూర్య.. తెలుగు హీరోల గురించి ఏం చెప్పారో తెలుసా..
చిరంజీవి:
జాతీయ అవార్డు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. ఎన్జీవో ప్రారంభించడానికి ఆయనే స్ఫూర్తి.
పవన్ కల్యాణ్:
రీల్ లైఫ్‌లో
అయినా.. రియల్ లైఫ్‌లోనైనా
ఒకేలా ఉంటారు. మంచి
మనసున్న వ్యక్తి
ప్రభాస్:
ప్రభాస్‌తో మల్టీస్టారర్ చేస్తే ఫుల్ యాక్షన్ మూవీ చేస్తాను. డార్లింగ్.. కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయ్యాలి.
రామ్ చరణ్:
సోదరుడితో సమానం. నా సినిమా చూసి ఫోన్‌లో ప్రశంసిస్తారు. వాళ్ల కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి నటించాలనుంది
మహేశ్ బాబు:
స్కూల్లో మహేశ్ నాకు జూనియర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎమోషన్స్ బాగా చూపిస్తారు
ఎన్టీఆర్:
తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఆయనలో ఆ క్వాలిటీ నాకెంతో ఇష్టం
అల్లు అర్జున్:
చాలా కష్టపడతారు. డ్యాన్స్ బాగా చేస్తారు. ‘పుష్ప2’ కోసం వేచి చూస్తున్నా
Related Web Stories
చిరంజీవి నటించిన తొలి వేదిక ఇదే.. ఆ ఫోటోలు చూసేయండి
మోనీషా సెన్ ఆ విషయం లీక్ చేసేసింది
రాశి ఖన్నా.. అబ్బా ఏముంది
మీనాక్షి.. న్యూ ఫొటోస్