స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ
బడ్జెట్ సినిమా ‘కంగువ’
ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు శివ రూపొందిస్తున్నారు
స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు
‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది
ఐతే, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేరళలో దుమ్ము దులుపుతున్నాయి
కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘కంగువ’ ఇప్పటివరకు రూ. 1. 05 కోట్లు రాబట్టింది
ఇది హీరో సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బుకింగ్స్
గతంలో సూర్య ఈటీ సినిమా రూ. 25 లక్షలు రాబట్టింది
రిలీజ్ నాటికి ‘కంగువ’ అడ్వాన్స్ రూపంలో మరింత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది
Related Web Stories
ఈ బ్యూటీ హీరోయిన్ కూడా వెళ్లిపోతుంది..
సందీప్ రాజ్ క్వీన్ 'చాందిని రావు' ఎవరంటే
శ్రద్దా దాస్ నయా ఫొటోస్
అమీర్ ఖాన్ తో మైత్రీ మూవీస్ భారీ చిత్రం