అయ్య  బాబోయ్..  సుప్రీతను ఇలా చూస్తే అంతే..

సురేఖా వాణి కూతురు..   సుప్రీత గురించి పరిచయం అక్కర్లేదు..

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు గాని సోషల్ మీడియాతో పాపులారిటీని తెచ్చుకుంది.

తల్లి, కూతురు టూర్స్, ట్రిప్స్ అంటూ సరదాగా గడుపుతుంటారు

ఎక్కువగా  గోవాకు వెళ్లి చిల్ అవుతుంటారు

షార్ట్ లెంగ్త్ డ్రెస్ ధరించడం లో తల్లి, కూతురు ఇద్దరు పోటీ పడుతుంటారు

హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది

ఒక రేంజ్ లో అందాల ఆరబోతతో కుర్రకారులో వేడి పుట్టిస్తోంది

తాజాగా  ఇద్దరూ థాయ్ లాండ్‌లోని పుకెట్‌కు వెళ్లి చిల్ అయ్యారు

సుప్రీత పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె అందాలు చూసి కుర్రకారు అంతా నోరు వెళ్ళబెట్టేలా ఉంది

సుప్రీత ఒక రేంజ్ లో తనదైన అందాల విందుతో నెట్టింట్లో మంటలు పెట్టింది

త్వరలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.