అబ్బబ్బ సుప్రీత.. ఏంటీ అందం..

బీచ్‌లో సుప్రీత అందాలు చూస్తే మతి పోవాల్సిందే

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖావాణి కూతురిగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది

కుదిరిన ప్రతిసారి ఆమె టూర్స్‌కి వెళ్తుంటారు

 గ్లామర్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది 

బీచ్‌లో బికినీలతో సందడి చేయడం ఆమెకు బాగా అలవాటు

తాజాగా ఓ బీచ్‌లో టైట్‌ఫిట్‌ డ్రెస్‌లో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చింది

సిప్పింగ్‌ కాఫీ అండ్‌ కాక్‌టైల్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేయగా అవి వైరల్‌ అయ్యాయి

ప్రస్తుతం ఆమె ఫొటోలు చూసిన యువకులు కన్ను రెప్ప వేయలేకున్నారు

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేసి సఫలం అయింది

ఇటీవల ఆమె హీరోయిన్‌గా ఓ చిత్రం ప్రారంభమైంది