సన్నీ డియోల్‌, గోపీచంద్ మలినేనిల చిత్రానికి ''జాట్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు

సన్నీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు

మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు

మాసివ్ యాక్షన్ కు నేషనల్ పర్మిట్ కలిగిన వ్యక్తిని పరిచయం చేస్తున్నాము

హ్యాపీ బర్త్‌డే యాక్షన్ సూపర్‌ స్టార్, మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు

మోషన్ పోస్టర్ ను కూడా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు

'గదర్ 2' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సన్నీ నుంచి రాబోతున్న

ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి

రణ్‌దీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు

ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు