దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి
‘గాంధీ తాత చెట్టు’ సినిమాతో
పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్లుతో సమావేశం నిర్వహించారు
సుకుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సుకృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం
ఎలా యాక్ట్ చేస్తుందో అనే చిన్న సందేహం ఉండేది కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది
తర్వాత సుకృతి తన తండ్రి దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడింది
మా నాన్నని సినీ పరిశ్రమలోని పెద్ద దర్శకుల్లో ఒకడిగా చూడాలనే నా కల నెరవేరింది
‘పుష్ప’ మూవీ ఆయనకు ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టింది
అయితే మూవీలో నాకు ఓ పాత్ర ఇవ్వమని నేను మా నాన్న ని అడిగాను
ముందు ఆడిషన్ ఇవ్వు తర్వాత చూద్దాం అని అన్నారు
వర్క్ విషయంలో ఆయనకు అందరూ సమానం అంటూ సుకుమార్ గురించి చెప్పుకొచ్చింది సుకృతి
Related Web Stories
వాళ్ళు వద్దన్నారు.. కానీ చేసా..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి
హాట్ బ్యూటీ విత్ స్మార్ట్ బ్రెయిన్.. ఐశ్వర్య రాజేష్
ఈ 'బేబీ' మత్తు నుండి తప్పించుకోవడం కష్టం