రాజమౌళి 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని రాయచూర్‌లో జన్మించారు

స్క్రిప్ట్ రైటర్ KV విజయేంద్ర ప్రసాద్ కుమారుడు

ఎస్. ఎస్. రాజమౌళి తన డైరెక్షన్‌తో సినిమా మేకింగ్ స్టైల్‌ను మార్చేశాడు

2001 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెం .1 అతని మొదటి సినిమా

అధిక బడ్జెట్‌తో పాటు, అతని సినిమాలు యాక్షన్, థ్రిల్లర్, ప్రేమ-రొమాన్స్‌తో కూడి ఉంటాయి

'బాహుబలి' సినిమా అతని కెరీర్‌లో పెద్ద మైలురాయి

'బాహుబలి 2', 'RRR' రెండు చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరాయి

2023 గోల్డెన్ గ్లోబ్‌లలో RRRలో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ను గెలుచుకుంది

ఆస్కార్ అవార్డ్స్‌లో 'నాటు-నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకుంది

2016లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది