పింక్ శారీలో ఫిదా చేస్తున్న ప్రభాస్ బ్యూటీ..

 అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు 

ఈ బ్యూటీ ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది

 తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది

హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.

 ఈ అమ్మడు ఫారిన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

 వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకు ఒక పాప కూడా పుట్టింది. 

ఈ భామ సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూనే ఉంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

 తాజాగా శ్రియ శరన్ తన ఇన్‌స్టా  వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

పింక్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. 

ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.