యూత్ హార్ట్స్ పేల్చేస్తున్న శ్రీలీల...
'కిస్సిక్' సాంగ్‌తో శ్రీలీల కెరీర్ మరోసారి రైజ్ అవుతోంది.
క్రేజీ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మళ్ళీ జోరు పెంచింది
పెళ్లి సందడితో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ 'ధమాకా' యూత్ హార్ట్స్ పేల్చేసింది
గుంటూరు కారం'లో మహేష్ సరసన నటించి కెరీర్ పీక్ ని చూసింది. అనంతరం వరుస ప్లాప్ లతో డీలా పడింది
రీసెంట్ గా 'కిస్సిక్' సాంగ్ తో మెరిసిన ఆమె మరోసారి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.
అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితార బ్యానర్ లో సైన్ చేశారు.
ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణుకథ సినిమా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు.
అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే యాక్ట్ చేయనుంది.
ఏది ఏమైన 'కిస్సిక్' సాంగ్ తో శ్రీలీల కెరీర్ లో మళ్ళీ జోష్ పెరిగింది.
Related Web Stories
స్టార్ హీరో సినిమా వదులుకున్న ఇప్పుడు ఫీల్ అవుతున్న....
అల్లు అర్జున్ విడుదల..
కవిస్తున్న కియారా
రోజూ గ్లాసు చొప్పున ఈ రసం తీసుకుంటా