సోయగాలతో కుర్రాళ్లను కుదేల్ చేస్తోన్న బ్యూటీ..

లేటెస్ట్ ఫొటోషూట్‌లో రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ మెరుపుల‌తో అభిమానుల మ‌న‌సుల్ని దోచుకుంది

 కొత్త ఫొటో షూట్‌లో క్యూట్ లుక్స్ తో  అద‌ర‌గొట్టింది.

బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి  రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.

నేను శైల‌జ‌, జులాయితో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసింది శ్రీముఖి.

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు.

 సినిమాల కంటే టీవీ షోస్‌తోనే టాలీవుడ్‌లో ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది ఈ భామ

 తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ టీవీ హోస్ట్‌ల‌లో ఒక‌రిగా శ్రీముఖి కొన‌సాగుతోంది. ఈ తార

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది.