స్పాంటేనిటీ 'బొల్లమ్మ'

వర్ష బొల్లమ్మ' ఈ కన్నడ బ్యూటీ 'పిట్ట కొంచెం.. కూత ఘనం' రకం.

నజ్రియా నజీమ్ 'రాజా రాణి' సినిమా డబ్‌స్మాష్ డైలాగ్‌ల ద్వారా ఫెమస్ అయ్యింది.

 2020లో 'చూసి చూడంగానే' మూవీతో తెలుగులో తెరంగ్రేటం చేసింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీతో యూత్ గుండెల్లోకి దూసుకుపోయింది.

 తమిళ్ '96'లో చేసిన క్యారెక్టర్‌నే తెలుగు రీమేక్ 'జాను'లోను చేసింది.

విజయ్ దళపతి 'బిగిల్' సినిమాలో గాయత్రిగా అదరగొట్టింది.

2022లో 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

స్టాండ్ అప్ రాహుల్, స్వాతి ముత్యం, ఊరు పేరు భైరవకోన సినిమాలతో తెలుగులో వరుస సినిమాలు చేసింది.

సినిమాలు పక్కనపెడితే సోషల్ మీడియాలో తనదైన స్పాంటేనిటీతో ఈ బ్యూటీ ఎక్కువ ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది.