కేర‌ళ (వయనాడ్) వ‌ర‌ద‌లు.. ఎవ‌రెంత విరాళం ఇచ్చారంటే!

విగ్నేష్, నయనతార రూ.20 లక్షలు

మోహన్ లాల్ రూ.3 కోట్లు

మమ్ముట్టి-దుల్కర్ రూ.35 లక్షలు

కమల్ హాసన్ రూ.25 లక్షలు

 సూర్య, జ్యోతిక, కార్తీ రూ.50 లక్షలు

ఫహాద్ ఫాజిల్, న‌జ్రియా రూ.25 లక్షలు

రష్మిక రూ.10 లక్షలు

అల్లు అర్జున్ రూ. 25 లక్షలు

విక్రమ్ రూ.20 లక్షలు

సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ రూ. 5 లక్షలు

సంయుక్త మీన‌న్‌

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ రూ. కోటి