బుల్లితెర పార్వతికి పెళ్లయిపోయింది

బుల్లితెరపై పార్వతి దేవిగా గుర్తింపు పొందిన సోనారిక

‘మహాదేవ్’ సీరియల్‌లో పార్వతి దేవిగా చేసింది

టాలీవుడ్‌లోనూ తడాఖా చూపింది

నాగశౌర్య ‘జాదుగాడు’తో టాలీవుడ్ ఎంట్రీ

మంచు విష్ణు ‘ఈడో రకం ఆడో రకం’లో చేసింది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘స్పీడున్నోడు’లో మెరిసింది

కొన్నాళ్లుగా ఆమెకు అవకాశాలు లేవు

బిజినెస్ మ్యాన్ వికాస్ పరాశర్‌ని ప్రేమించి పెళ్లాడింది