సోనాల్ చౌహన్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

పవిత్ర స్నానం అనంతరం ఆమె కైలాసనందగిరి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు

'జన్నత్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయిన సోనాల్ రెయిన్ బో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది

బాలయ్యతో వరుసగా మూడు  చిత్రాల్లో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

లెజెండ్, రూలర్, డిక్టేటర్ చిత్రాల్లో నటించి మెప్పించారు