90స్ చిన్నది అందాలతో గత్తర లేపింది..
ఈ చిన్నదాని పేరు స్నేహల్ కామత్.
నవంబర్ 30, 2000న జన్మించిన స్నేహల్.
స్నేహల్ కామత్ హైదరాబాద్‌లోనే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది.
సిల్వర్ స్క్రీన్‌పై పలు సినిమాల్లో కూడా నటించింది.
జీ5 ఓటీటీలో వచ్చిన కైలాసపురం అనే వెబ్ సిరీస్‌లో కూడా మంచి పాత్రలో కనిపించింది.
‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే ఫ్రెండ్‌గా నటించింది స్నేహల్
చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారి ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు
స్కూల్ స్టూడెంట్‌గా నటించిన ఒక అమ్మాయి.. ఇప్పుడు హాట్ ఫోజులతో అందరి మనసు దోచేస్తోంది.
శివాజీ లీడ్ రోల్‌లో నటించిన ‘90స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది స్నేహల్ కమత్.
ఇప్పుడామె అవతారం చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది
90స్’లో హీరోగా నటించిన మౌళికి లవర్ పాత్రలో నటించింది స్నేహల్.
అందులో స్కూల్ స్టూడెంట్‌గా అలరించిందీ భామ
ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే..
స్నేహల్ ఇంక స్కూల్ పాప కాదని అంతా కామెంట్స్ చేస్తున్నారు
Related Web Stories
ఆకాశమంత అందం రుక్మిణీ సొంతం
టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు ప్రమాణస్వీకారం
Rashmika: నాకు కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే..
రాధికా ఆప్టే బేబీ బంప్ ఫొటోలు చూశారా..