తెలుగు ఇండస్ట్రీలో 'హమ్ తుమ్' సినిమాతో ఏంట్రీ ఇచ్చిన సిజ్లింగ్ గర్ల్ సిమ్రాన్ చౌదరి

2017లో 'మిస్ తెలంగాణ'గా అవతరించింది

2018లో 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో యూత్ హార్ట్స్ కి ఏమో చేసింది

తర్వాత 'బొంబాట్', 'చెక్' సినిమాలతో పర్వాలేదనిపించింది

2021తో మరోసారి విశ్వక్ తో జత కట్టి  అందరిని "పాగల్" చేసింది

నెక్ట్స్ 'అథర్వ', 'ఆ ఒక్కటి అడక్కు', 'లవ్ మీ'లలో మెరిసింది

వృత్తిరీత్యా యాక్టరైనా తాను ప్రొఫెషనల్ డ్యాన్సర్ 

ఈ బ్యూటీకి డాగ్స్, రెయిన్ అంటే ప్రాణం