చైతూ-శోభితల పెళ్లికి.. నయన్-విఘ్నేష్ పెళ్లికి లింక్
నాగచైతన్య, శోభితా ధూళిపాల డిసెంబరు 4న ఒక ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న వీరి వివాహం పూర్తిగా
బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరగనుందట.
శోభిత తల్లితండ్రుల కోరిక మేరకే ఈ పద్ధతిలో వీరి పెళ్లి జరుగుతోందని తెలిసింది.
డిసెంబరు 4న రాత్రి 8:13 నిమిషాలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తోంది.
నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మాదిరిగానే
వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులనూ ఓ ఓటీటీ సంస్థకు ఇస్తున్నారట.
నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మ్యారేజ్ వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే.
నయన్, విఘ్నేష్ శివన్‌ల వీడియో ప్రస్తుతం ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
కాగా, ఇటీవలే జరిగిన నాగచైతన్య పుట్టినరోజు వేడుకల్లో
శోభిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Related Web Stories
ఓటీటీలోకి వస్తున్నా లక్కీ భాస్కర్
కన్నప్ప రిలీజ్ ఎప్పుడంటే?
శీతాకాలంలో ఆలియా చెప్పే చిట్కా ఏమిటంటే
చైతూ- శోభితలను నేనే కలిపానేమో..