డీజీ టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు
హైదరాబాదులో పుట్టి పెరిగాడు సిద్దు, బిటెక్ చదివాడు, ఎంబీఏ కూడా చేసాడు.
'జోష్' (2009), 'ఆరంజ్', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసాడు సిద్దు
'ఎల్.బి.డబ్ల్యూ' (2010)లో కథానాయకుడిగా మొదటి సినిమా. మొదటి నుండి సిద్దుకి కళలంటే చాలా ఇష్టం.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'ఎల్.బి.డబ్ల్యూ' సినిమా గురించి ఇచ్చిన ప్రకటన చూసి అప్లికేషన్ పంపితే, అలా ఆ సినిమాకి ఎంపికయ్యాడు సిద్దు
సిద్దు తల్లి అల్ ఇండియా రేడియోలో 25 ఏళ్ళు పనిచేశారు. ఆమెతో వెళుతూ ఉండటం వలన సిద్ధుకి సంగీతం మీద మక్కువ ఏర్పడింది
తబలా వాయించడం నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాడు, ప్రభుదేవా, మైఖేల్ జాన్సన్ స్పూర్తితో డాన్సు కూడా ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాడు
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు టాకీస్' సిద్ధుకి మొదటి పెద్ద హిట్. రష్మీ గౌతమ్ కథానాయిక ఇందులో
ఇప్పుడు టిల్లుగా ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తున్నాడు సిద్ధూ. టిల్లు స్క్వేర్ విజయంతో స్టార్ అయిన సిద్దు
Related Web Stories
కొత్తగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమాలివే
‘టిల్లు స్క్వేర్’ టాక్పై అనుపమ రెస్పాన్స్ ఇదే..
AyeshaKhan: అసలు ఎవరీ అయేషా ఖాన్.. ఒక్క సీన్తో ఫేమస్ అయింది
బోలెడు తీపి అనుభవాలు.. ఓ చేదు జ్ఞాపకం