నాకు పెళ్లి ఆలోచన లేదు   శ్రుతి హాసన్‌

తాజాగా పెళ్లిపై  ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేసింది.

ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

సెలబ్రిటీ పెళ్లి విషయంలో చాలా మంది ఎందుకు అంతా ఉత్సాహం చూపిస్తారో అర్థం కాదు.

ఎక్కడకు వెళ్లినా తన పెళ్లి ప్రస్తావన తీసుకురావాడం తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

 పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని గతంలో చెప్పాను.

నా మనస్సుకు దగ్గరైనా వారిని వివాహం చేసుకుంటాను.

రిలేషన్‌, పెళ్లి గురించి శ్రుతి హాసన్‌ ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు.

తన సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటుంటారు.