ఎగసి పడుతున్న తడిసిన అందాల శ్రద్ధ

"సిద్దూ ఫ్రం శ్రీకాకుళం" సినిమాతో  తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్

ఆర్య 2, డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది

"ఖాకీ: ది బీహార్ ఛాప్టర్" వంటి వెబ్‌సిరీస్‌ల ద్వారా  డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి కూడా అడుగు పెట్టింది 

 హిందీ, కన్నడ, బెంగాలీ వంటి భాషల్లో కూడా నటించింది 

సోషల్ మీడియాలో తరచూ గ్లామర్‌ పిక్స్‌తో నెటిజన్లను అలరిస్తుంది భామ

తాజాగా షవర్ సెట్‌ లో తీసుకున్న పిక్స్ ని షేర్ చేసింది

తడిసిన అందాలతో యువత గుండెల్లో మంటను రేపుతోంది శ్రద్ధ