శివాని కథానాయకురాలిగా నటించిన 'విద్యా వాసుల అహం' సినిమా ఆహా ఓటిటి లో విడుదల

విద్యగా శివాని నటిస్తే, రాహుల్ విజయ్ వాసుగా నటించాడు

శివాని కథానాయకురాలిగా నటించిన మొదటి సినిమా 'అద్భుతం' కూడా నేరుగా ఓటిటి లోనే విడుదలైంది 

తరువాత WWW సినిమా కూడా ఓటిటి లోనే విడుదలవడం ఆసక్తికరం 

తమిళంలో ఆరంగేట్రం చేసిన సినిమా 'అన్బరివు' కూడా ఓటిటి లోనే నేరుగా విడుదలయింది 

గత సంవత్సరం విడుదలైన 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాలో కానిస్టేబుల్ గా నటించింది శివాని 

శివాని చేసిన సినిమాలు ఎక్కువగా ఓటిటి లో నేరుగా విడుదలవడం, ఆమెకి ఇంకా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి 

ఇప్పుడు 'విద్య వాసుల అహం' కూడా ఓటిటిలో విడుదలవుతోంది. ఇందులో మొదటిసారిగా లిప్ లాక్ సన్నివేశం కూడా చేసింది 

బాపు గారి బొమ్మలా...

'అహ నా పెళ్ళంట' అనే వెబ్ సిరీస్ కూడా శివాని చేసింది. రాజ్ తరుణ్ కథానాయకుడు