ట్రేడిషనల్ లుక్ బ్లాక్ చీరలో శివానీ

శివానీ తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టైలిష్ లుక్స్ ను షేర్ చేస్తుంటుంది

తాజాగా బ్లాక్ చీరలో కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది

శివానీ తెలుగు ఇండస్ట్రీలో‎కి ఆహా నా పెళ్లంట వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది

ఈ వెబ్ సిరీస్‎లో శివాని, రాజ్ తరుణ్ నటించారు

ఆమె 2024లో విద్యా వాసుల అహం చిత్రంలో కనిపించింది

ఈ తెలుగు రొమాంటిక్ కామెడీని మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు 

రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు

ఆహాలో ఈ చిత్రం మే 17, 2024న  ప్రీమియర్ అయింది