రామ్ చరణ్ హీరోగా శంకర్
దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
'గేమ్ చేంజర్'
రాజమౌళి ట్రైలర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు
ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు శంకర్ గురించి మాట్లాడారు
మనకున్న పెద్ద కలల్ని తెరపై ఆవిష్కరించే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు
మన పెట్టుబడి తిరిగొస్తుందనే నమ్మకాన్ని పెంచిన దర్శకుడు శంకర్
మా అందరికీ ఆయన ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)
ఆయన సినిమాల్లో నాకు ఇష్టమైన చిత్రం ‘ఒకే ఒక్కడు’
దానికి పదింతలు అలరించేలా ‘గేమ్ ఛేంజర్’ ఉంటుంది అని రాజమౌళి అన్నారు
ఈ సినిమా విషయంలో ఒకప్పటి శంకర్ గుర్తొచ్చారు
ట్రైలర్‌లో ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం భలే ఉన్నాయనే అనుభూతి కలిగింది అన్నారు రాజమౌళి
Related Web Stories
అబ్బో ఏమి అందం గురు.. అందాలతో మత్తు ఎక్కిస్తోంది
అనసూయ న్యూ ఇయర్ ట్రీట్.. ఫీజులు ఎగిరిపోవాల్సిందే
నేటితరం ప్రేమికుల శృంగారంపై ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్
చూపులతోనే కట్టిపడేస్తున్న లక్కీ భామ మీనాక్షి