అతని కళ్లల్లో మేజిక్ ఉంది అంటోన్న
షాలిని
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది షాలినీ పాండే
మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్‌ను అందుకుంది ఈ భామ
కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు తక్కువే
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో జయేష్ బాయ్ జోర్దార్ సినిమాలో నటించింది
సరైన హిట్ కోసం చూస్తున్న షాలిని తాజాగా హిందీ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో నటించింది
షాలినికి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో నటించాలని ఉందంట
రణబీర్ కళ్లల్లో మేజిక్ ఉందని అతనితో స్క్రీన్ పై ప్రేమలో పడాలని ఉందని చెప్పుకొచ్చింది షాలిని
ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో ఇడ్లి కడై చిత్రంలో నటిస్తోంది
Related Web Stories
బేబమ్మ ఆశలన్నీ ఇక వాటి మీదే..
కవ్వించే అందచందాలతో హృదయాలను కొల్లగొట్టే స్తున్నా నేహా శెట్టి
చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య
కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్న మాళవిక