కార్తీ, అరవింద్ స్వామి కీల‌క పాత్ర‌ల్లో నటించారు

96 వంటి క‌ల్ట్ ల‌వ్‌స్టోరీ అందించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు  దర్శకుడు

2డీ ఏంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌, జ్యోతిక నిర్మించారు

ద‌స‌రా సంద‌ర్భంగా జూ. ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లోకి వచ్చింది

పాజిటివ్ టాక్‌ను ద‌క్కించుకోవ‌డ‌మే కాక ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన చిత్రంగా పేరు తెచ్చుకుంది

దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ సినిమా

ఆక్టోబ‌ర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది

ఫ్యామిలీ ఎమోష‌న్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు

క‌టుంబ స‌మేతంగా క‌లిసి ఈ సినిమా చూసి ఆస్వాదించ‌వ‌చ్చు

ముఖ్యంగా కార్తీ, అర‌వింద్ స్వామి మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు ప్రేక్ష‌కుడికి ఫీల్ ని ఇస్తాయి