బ్రాలో ఫోటోషూట్‌.. రెచ్చిపోయిన‌ స‌ప్త సాగ‌రాలు బ్యూటీ

స‌ప్త‌సాగ‌రాలు దాటి చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిన భామ చైత్ర

బ్రాలో ఫొటోషూట్‌తో  కుర్ర‌కారులో వేడిని పెంచుతోంది

గాయ‌నిగా స్థిర ప‌డాల‌ని వ‌చ్చి క‌థానాయిక‌గా సెటిల్ అయింది

ఇప్ప‌టివ‌ర‌కు 6 సినిమాల్లో నటించి గాయనిగా 10 పాటలు పాడింది

స‌ప్త‌సాగ‌రాలు దాటి, టోబీ సినిమాల‌తో ఫేమస్ అయింది

ప‌క్కింటి అమ్మాయిలా ఉండే చైత్ర ప్రైవేట్ లైఫ్ చాలా భిన్నం

ఓ రేంజ్‌లో గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ చూసే వారిని ఖంగు తినిపిస్తోంది

మ‌నం చూసేది నిజ‌మా అనేలా అందాల విందు చేస్తోంది

స‌ప్త సాగ‌రాలులో వేశ్య పాత్ర‌లో హీరోతో లిప్‌లాక్ కూడా చేసింది

అవార్డ్ ఫంక్ష‌న్ల‌లో అల్ట్రా మోడ్ర‌న్ డ్రెస్సుల‌తో దుమ్ము రేపుతోంది

తాజాగా దీక్షిత్ శెట్టితో చేసిన బ్లింక్ మంచి హిట్ అయింది