సైలెంట్‌గా మాస్టర్ ప్లాన్
వేస్తున్నసంయుక్త మీనన్..
సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా మలయాళీ బ్యూటీ.
తర్వాత బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాలతో సూపర్ హిట్స్ సాధించి గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది.
అయితే కొన్ని రోజుల నుండి ఈ బ్యూటీ సందడి కనిపించడం లేదని చూస్తే..
అన్ని ఇండస్ట్రీస్ ని షేక్ చేసేందుకు రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంలో చేతిలో ఆరు క్రేజీ మూవీస్ ఉన్నాయి..
అందులో నిఖిల్ సరసన నటిస్తున్నా పాన్ ఇండియన్ మూవీ 'స్వయంభు'తో పాటు..
శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మరో సినిమా..
జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో తెరకెక్కుతున్న 'రామ్' వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.
ఇవన్నీ మోస్ట్ యాంటిసిపెటెడ్ ప్రాజెక్ట్స్ కావడంతో ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు.
Related Web Stories
కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోన్న కేతిక..
మృణాల్ మనస్పూర్తిగా ప్రేమించింది.. కానీ వదిలేసింది
నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే: పూజా హెగ్డే
సొగసైన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్